AP: ఆయేషా మీరా తల్లిదండ్రులు రేపు సీబీఐ కోర్టుకు వెళ్లనున్నారు. ఆయేషా మీరా అస్థికలను కోర్టు అప్పగించనుంది. రేపు మధ్యాహ్నం ఆయేషా మీరా తల్లిదండ్రుల సమక్షంలో తెనాలిలో అస్థికలు ఖననం చేయనున్నారు. దాదాపు 17 ఏళ్లుగా తమ కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడుతున్న ఆయేషా మీరా తల్లిదండ్రులకు, ఇన్నాళ్లకు ఆమె అస్థికలను తిరిగి పొందడం ఒక ఓదార్పునిచ్చే అంశం.
Tags :