ATP: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ శుక్రవారం గుంతకల్లుకు రానున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 10.30 గంటలకు గుంతకల్లు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారన్నారు. శనివారం ఉదయం 10.15కు ప్రభాత్నగర్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 1.30 గం టలకు హైదరాబాద్ బయలుదేరి వెళతారని కలెక్టర్ తెలిపారు.