RR: సెంట్రింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు. ఈమెరకు షాద్ నగర్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాద బీమాను రూ.20 లక్షలకు పెంచాలని, ఐడీ కార్డుతో సంబంధం లేకుండా పోలీస్ కేసు ఆధారంగానే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.