MDCL: నగరం ప్రజలకు మల్కాజ్గిరి పోలీసులు ఓ సూచన చేశారు. మీ ఇంట్లో పనిచేసే పని మనుషులు, డ్రైవర్లు, వాచ్మెన్లు, కేర్టేకర్లు, కిరాయిదారులు తదితరుల వివరాలను QR కోడ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి ధృవీకరించుకునే అవకాశం కల్పించారు. దీని ద్వారా భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు.