NRPT: వంగూరు మండలం గాజర గ్రామంలో గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో పెండింగ్ బిల్లుల సమస్యపై జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్ కొమ్ము లక్ష్మమ్మ తమ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ MPO కాళ్లు మొక్కింది. ఆమె రోదిస్తూ వేడుకోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్వేగభరితంగా మారింది.