WGL: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో గురువారం AIGDSU అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. GDS ఉద్యోగులను 8వ పే కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. GDSలకు వైద్య సదుపాయాలు, పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. తొలగించిన జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.