KRNL: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ సందర్భంగా మంత్రితో చర్చించారు.