హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ ‘అజా కన్సల్టింగ్ సర్వీసెస్ LLP’ ఉద్యోగుల కోసం ‘గ్రీన్ వర్క్‌ప్లేస్ మూవ్మెంట్’ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ కారు, బైక్ కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈవీ కారు కొనుక్కుంటే రూ.10వేలు, ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటే రూ.5వేలు సబ్సిడీ రూపంలో కంపెనీ డబ్బు అందిస్తుందన్నారు.