GNTR: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా భూసేకరణ, భూసమీకరణ ప్రక్రియలపై కృష్ణాయపాలెంలో గురువారం APCRDA ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషనర్ వీ. విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ హాజరై రైతులు, భూయజమానులకు వివరాలు వెల్లడించారు.
Tags :