VSP: కణితి కాలనీ గ్రామదేవత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పండుగ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 87వ వార్డు వైసీపీ ఇంఛార్జ్, జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి శ్రీనివాసరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, శ్రీని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.