TPT: తిరుపతి SVU యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఇయర్ ప్యాటర్న్ విధానంలోని విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. వీరికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు SV ఆర్ట్స్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.