TG: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోని శివగంగా ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను మన్విత్ (10), మనస్విని (9) అనే అన్న చెల్లెలతో పాటు షర్వింద్ (7)గా గుర్తించారు.