KDP: మైలవరం ప్రభుత్వ ITI కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రఘు రామిరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 30వ తేదీలోపు https://itiadmissions.ap.gov.in/iti ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 2 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.