HYD: నకిలీ టీ పౌడర్ తయారు చేస్తూ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జగన్నాథ్ పట్టుబడ్డాడు. సింథటిక్ రసాయనాలతో టీ పౌడర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక కిలో కల్తీ టీ పొడికి 450 గ్రాముల నాణ్యతలేని టీ డస్ట్ ఉపయోగిస్తున్నారని, 500 గ్రాముల నాణ్యతలేని గ్రాన్యూల్స్తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ మిక్స్ వాడుతున్నట్లు గుర్తించారు.