SRCL: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైందని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి వయస్సు 40–45 సంవత్సరాలు ఉంటుందని 5.6 ఎత్తు, గుండ్రటి ముఖం, చామన చాయ్ రంగులో ఉండి ఎరుపు రంగు చొక్కా, గ్రీన్ రంగు ప్యాంటు ధరించాడన్నారు. వివరాలు తెలిసినవారు 8712656368 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు.