MBNR: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మే 1న మహబూబ్ నగర్లో జాబ్ మేళా, ఏప్రిల్ 30న HYDలో స్పోర్ట్స్ సమ్మిట్ జరగనున్నాయి. మే 18-23 వరకు నిర్వహించనున్న యువజన ఉత్సవాల గోడపత్రికలను ఆయన సోమవారం ఆవిష్కరించారు. యువత పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.