GNTR: హీట్ ఇండెక్స్ ప్రభావంతో తెనాలిలో వేడి గాలులు పెరిగి పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 11 నుంచి 4 వరకు బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం, తల కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.