E.G: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్టులకు భూసేకరణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ యూనిట్ల పనులు డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ప్రగతిని వివరించి, లక్ష్యాల సాధనకు వేగవంత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.