WGL: కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా నర్సంపేటకి చెందిన కంది కృష్ణచైతన్య రెడ్డి నియమింపబడ్డారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన MLA దొంతి మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.