WNP: ఆర్యవైశ్యు వర్తక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా పట్టణానికి వచ్చే ప్రయాణికులు, బాటసారులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం చేయడం గొప్ప విషయమన్నారు.