సంతోష్ శోభన్, ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘సత్తిబాబు పరలోకయాత్ర’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. UV క్రియేషన్స్, AR ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండనుందట. ఇప్పటికే కథ లాక్ అవ్వగా, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.