MDK: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) యంగ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భాగంగా ఇంటర్మీడియట్, ఐఐటీ, జేఈఈ ప్రారంభిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ కవిత తెలిపారు. ఆసక్తి గల పదో తరగతి విద్యార్థినిలకు సంబంధించిన వెబ్ పోర్టల్ నందు అర్హత పరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈనెల 15లోగా దరఖాస్తు చేయాలని, మే 3న పరీక్ష ఉంటుది అని తెలిపారు.