NZB: జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఫైర్‌స్టేషన్ ఎస్ఎఫ్వో శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రిలో ఫస్ట్‌ఫ్లోర్‌లో పేషెంట్‌తో వచ్చిన ఓ వ్యక్తి బీడీ తాగి పడేయడంతో స్మోక్ పైప్‌కు నిప్పంటుకుని పొగ వ్యాపించింది. అది నేరుగా 6వ అంతస్తు వరకు వెళ్లడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.