WNP: పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన అజెండాగా ప్రజా ప్రభుత్వం ప్రజల మన్ననలు చూరగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఏదుల మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు జరిగిన మంచిని తెలియజేయడమే కాకుండా, జరగాల్సిన అభివృద్ధి గురించి తెలుసుకోవలన్నారు.