SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఎస్సై హనుమంత ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలన్నారు.