WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గోపాలపేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రెండున్నర ఏళ్లలో ప్రజలకు ఆమోదించిన పథకాలు ప్రజలకు చదివి వినిపించారు.