ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మార్ష్ 35, అబ్దుల్ సమద్ 36 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లు.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.