SRD: పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం అమీన్ పూర్ నివాసంలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.