యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట నాలో నేనే లేను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరో కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.
అవతార పురుషుడైనా ఒక అమ్మకు కొడుకే... అని ఓ కవి అన్నట్టుగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విషయంలో జరిగింది. అవును 100వ రోజు పాదయాత్రలో భాగంగా తనతో పాటు నడుస్తున్న భువనేశ్వరి(bhuvaneswari) షూ లేస్ ఊడిపోగా గమనించిన లోకేష్ స్వయంగా కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కోడుతుంది.
కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లే రోహిణి తన మాటలతో అందర్నీ నవ్విస్తుంటుంది. ఇటీవలె రోహిణి ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ పాట్ రెస్టారెంట్(hotpot restaurant) దాదాపు సగం కొండను మొత్తం ఆక్రమించింది. అంతేకాదు ఇక్కడ ఒకేసారి 5,800 మంది భోజనం చేసే అవకాశం ఉందని నిర్వహకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రెస్టారెంట్ గిన్నిస్ రికార్డుల్లో కూడా చేరింది. అసలు ఈ హోటల్ ఎందుకు ఫేమస్సో ఇప్పుడు చుద్దాం.
కొత్త చిత్రనిర్మాత జై కుమార్ సైబర్ వార్ చుట్టూ తిరిగే ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయిన కోకో అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గింప్స్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ ఈరోజు రిలీజ్ చేశారు.
అమెరికాకు చెందిన నటి మక్కెన్నా నైప్ 10 వేల ఫీట్ల ఎత్తులో స్కై డైవింగ్ చేస్తూ.. మేకప్ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ క్లబ్(Bengal Football Club) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సల్మాన్ కోల్‌కతా వచ్చారు. శనివారం సాయంత్రం మమతాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉగ్రం మూవీ(Ugram Movie)లో అల్లరి నరేష్(Allari Naresh) నటన వేరే లెవల్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్ (Action scenes)లో అద్భుతంగా నరేష్ నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి పలు యాక్షన్ సీన్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
విమానం సినిమా అఫీషియల్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. జూన్ 9వ తేదిన విమానం సినిమా(Vimanam Movie)ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.