ఆస్పత్రి సిబ్బంది సహకరించకపోవడంతో చేసేదేమీ లేక లక్ష్మణ్ సింగ్ తన కుమార్తె మృతదేహాన్ని బంధువు సహాయంతో బైక్‌పైనే తరలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
జంతువులు, పాములను పట్టుకుని నిక్(Nik) గతంలో చాలా వీడియోలే చేశాడు. తాజాగా ఇలా 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా(King Cobra)ను ముద్దాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
బేబీ చిత్రం (Baby Movie) నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను స్టార్ హీరోయిన్ రష్మిక (Rasmika) రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా అనే ఈ లిరికల్ వీడియో సాంగ్(Lyrical Video Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. తమన్ చేస్తున్న సినిమాలే ఎక్కువ. ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా తమన్ ఉండాల్సిందే. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆటోమేటిక్‌గా ఆ సినిమా రిలీజ్ అయిన థియేటర్ బాక్సులు బద్దలవాల్సిందే. కానీ ఇదే రేంజ్‌లో తమన్‌కు కాపీ క్యాట్ అనే పేరుంది. తాజాగా మరోసారి తమన్ దొరికేశాడని అంటున్నారు.
నేను స్టూడెంట్ సర్ సినిమా (Nenu student sir Movie) నుంచి విష్వక్సేన్ చేతుల మీదుగా సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. '24/7 ఒకటే ధ్యాస .. గుండెలోపలే ఉందొక ఆశా' అంటూ ఈ సాంగ్ సాగుతుంది. మహతి స్వరసాగర్ ఈ పాటను స్వరపరిచారు.
ఇండియన్ ఐడల్ షో ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో(Promo)ను ఆహా(AHA) సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో థమన్(Thaman), దేవీశ్రీ ప్రసాద్(Devisri prasad)లు ఇద్దరూ కలిసి నాటు నాటు పాట(Natu Natu Song)కు స్టెప్పులు వేశారు.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో క్రికెటర్ సిరాజ్ కొత్త ఇల్లు నిర్మించాడు. ఇంటికి రావాలని కోరగా.. జట్టు సభ్యులు అంతా వచ్చారు. కోహ్లి, డుప్లెసిస్ తదితరులు రాగా.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) మూవీ విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్ వీడియోలను విడుదల చేసింది.
గుణసుందరి కథ సినిమా (Gunasundari Katha Movie) టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్లీనంగా చూపిస్తూ రియలిస్టిక్ అప్రోచ్‌తో యువతను, ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా Spy సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ వేసవి(Summer)లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ మూవీస్(Movies) ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి.
ఆదికేశవ మూవీ (Adikeshava Movie) నుంచి ఇప్పటి వరకూ రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్(Glimps Video Release) విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) మాస్ అవతారంలో కనిపించాడు.