పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
మలయాళ స్టార్ టోవినో థామస్ కథానాయకుడిగా జితిన్ లాల్ రూపొందించిన 'అజయంతే రండం మోషణం' (ARM) టీజర్ విడుదలైంది. టీజర్ వీడియో ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ తప్పిదాన్ని వెంటనే గ్రహించిన స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులు వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘రాజస్థాన్ కొత్త కెప్టెన్ యుజ్వేంద్ర చాహల్’ అంటూ ట్రోల్ చేశారు.
ఆ యువకుడు నిలబడినప్పుడు ప్యాంట్ బెల్ట్ తీసి ఉంది. ఇగో చూడండి జిప్ తెరచి ఉంది అని నందిత చెప్పింది. ఆగమ్మా పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కండక్టర్ చెప్పాడు. దీనికి భయపడిన యువకుడు బస్సు దిగాడు.
2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ ఘటనలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ ఘటనల ఆధారంగా 2018 మూవీ తెరకెక్కింది.
మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాం. ఇది అమల్లోకి వచ్చాక మహిళలను బస్సుల్లో ఎక్కించుకునేందుకు కొందరు డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
తమిళనాడు తిరుచెందూర్ లోని మురుగన్ ఆలయాన్ని మంత్రి రోజా(Minister Roja) ఫ్యామిలీతో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన క్రమంలో రజినీపై విమర్శల గురించి మీడియా ప్రశ్నించగా ఆమె వింతగా ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. అది చూసిన రజినీ ఫ్యాన్స్ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.