• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వీడియోలు

Nenu Student Sir Movie Trailer: ఆసక్తి రేపుతోన్న ‘నేను స్టూడెంట్‌ సార్‌’ మూవీ ట్రైలర్‌

నేను స్డూడెంట్‌ సార్‌ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే మూవీ కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ట్రై చేశారు.

May 22, 2023 / 08:11 PM IST

Super star Krishna: ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్

తన సొంత బ్యానర్లో కృష్ణ(Super star Krishna) ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అప్పట్లో 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

May 22, 2023 / 06:33 PM IST

Vimanam Movie: ‘విమానం’ నుంచి అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్

సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విమానం. తాజాగా విమానం మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

May 22, 2023 / 05:45 PM IST

Lions: అడవి పందిని వేటాడిన సింహాలు.. క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్

అడవిలో సింహాల వేటను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతీ జీవి బ్రతకాలనుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి మాంసాహార జంతువులు వేటాడకపోతే ఎలా బ్రతుకుతాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

May 22, 2023 / 03:58 PM IST

Perni nani: జగన్ కు నా పాదాభివందనం

మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకు మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో తెలియదని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani)కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో బందర్ పోర్టును సీఎం జగన్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా పేర్కొన్నారు.

May 22, 2023 / 02:19 PM IST

Virat Kohli: నువ్వే మా కింగ్ అంటున్న అభిమానులు..వెక్కి వెక్కి ఏడుస్తున్న విరాట్

విరాట్ కొహ్లీ కన్నీరు పెట్టుకున్నారు. 16 ఏళ్ల తర్వాత ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టేయాలనుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆశలు గల్లంతయ్యారు.ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది.

May 22, 2023 / 11:16 AM IST

Kedarnath Dham: కేదార్‌నాథ్ లో మరో ప్రత్యేక ఆకర్షణ.. భారీ ‘ఓం’ సింబల్

ఉత్తరాఖండ్‌(Uttarakhand)ని దేవభూమి అంటారు. కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham) ఈ దేవభూమిపై ఉంది. ఇక్కడి గోల్ ప్లాజాలో ఓం గుర్తు ఆకారం అమర్చబడనుంది. దీని బరువు 60 క్వింటాళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

May 22, 2023 / 10:07 AM IST

Viral Video: కెమెరా పెట్టిన చిచ్చు.. తెప్పలోనే తుక్కుతుక్కు కొట్టుకున్నారు

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్‌ రాఫ్టింగ్‌లో పర్యాటకుల మధ్య జరిగిన షాకింగ్ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా నది మధ్యలో తెడ్డులతో ఒకరినొకరు హింసాత్మకంగా కొట్టుకుంటున్న పర్యాటకుల సమూహాలను ఇందులో చూడవచ్చు.

May 22, 2023 / 09:06 AM IST

Knee pain tips: ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు కూడా ఉండవు

ఈ విధంగా చేస్తే మోకాళ్ల నొప్పులు(knee pain) తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో వీడియోలో తెలుసుకుందాం.

May 22, 2023 / 07:40 AM IST

Guru Paramparaam: ఆవు ఇంట్లో ఉంటే ఊహించని మంచి జరుగుతుంది!

ఆవు ఇంట్లో ఉంటే అనేక ఉపయోగాలు ఉన్నాయని, దీంతోపాటు ఊహించని మంచి జరుగుతుందని పండితులు(Swamy Yogish Prabhu) చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 22, 2023 / 07:12 AM IST

Vande Bhart Express: పిడుగు పాటుకు గురైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రకృతి వైపరీత్యానికి గురైంది. ఆదివారం పూరీ-హౌరా మార్గంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండో రోజు ప్రయాణంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారీ వర్షంలో సెమీ హైస్పీడ్ రైలు పై చెట్టు కొమ్మ పడిపోవడంతో ఒక్కసారిగా అద్దాలు పగిలిపోయాయి.

May 22, 2023 / 09:38 AM IST

Daggubati Rana: రానాకు గంగవ్వ కల్లు దావత్..వీడియో వైరల్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్‌ రోనాల్డ్‌ సన్‌ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

May 21, 2023 / 06:57 PM IST

Viral Video: 70 ఏళ్ల వయసులో మంత్రి సాహసం

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య మంత్రి(chhattisgarh Minister) టీఎస్‌ సింగ్‌దేవో 70 ఏళ్ల వయసులో స్కై డైవింగ్‌(skydive) చేశారు. ఈ వీడియో చూసిన తన మద్దతుదారులు, సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సాహస క్రీడకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయగా...ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.

May 21, 2023 / 02:10 PM IST

Dr.CL Venkat Rao: గుండె పోటు వచ్చే ముందు ఈ సంకేతాలు వస్తాయి జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో అనేక మందికి ఆకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. ఈ క్రమంలో గుండె పోటు వచ్చే ముందు ఈ సంకేతాలు వస్తాయని Dr. CL Venkat Rao గారు చెబుతున్నారు. అయితే అవెంటో ఈ వీడియోలో చుద్దాం.

May 21, 2023 / 07:17 AM IST

Dosha Nivarana Remedies: ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి!

ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు. అవెంటీ, అసలు ఎలా తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 21, 2023 / 07:12 AM IST