బిచ్చగాడు2 హీరో విజయ్ ఆంటోని తాజాగా రాజమండ్రిలో సందడి చేశారు. బిచ్చగాడు2 సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన 30 బిచ్చగాళ్లకు స్టార్ హోటల్ లో భోజనం సర్వ్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. ఇటీవల స్టార్ హీరోయిన్ తో ఆయన వివాహం కూడా జరిగింది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, విక్కీ కౌశల్ కి ఘోర అవమానం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్(aamir khan) గురించి అందరికీ తెలిసిందే. అయితే సినిమాల పరంగా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండలేకపోయాడనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరికీ విడాకులు ఇచ్చేశాడు అమీర్. ఇక ఇప్పుడు ఊహించని విధంగా కూతురు వయసులో ఉన్న హీరోయిన్‌ను పెళ్లి(marriage) చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ది ఫిగెన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో, కొమ్ములతో కూడిన గంభీరమైన జింక ముందు చిన్న అమ్మాయి(little girl) గౌరవంగా నమస్కరిస్తున్నట్లు చూపిస్తుంది. జింక కూడా అమ్మాయి చర్యలకు ప్రతిస్పందించి నమస్కరిస్తుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓసారి లుక్కేయండి మరి.
మీరు బ్రేక్ ఫాస్ట్(breakfast) కూడా నాన్ ఫుడ్(non veg) తింటారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఉదయమే ఇక్కడ వేడి వేడి నాన్ వెజ్ వంటకాలు అందుబాటు ధరల్లో మనకు లభిస్తాయి. లొట్టలేసుకుంటూ తినేయచ్చు. అవెంటో ఇక్కడ చుద్దాం.
కిచెన్ కౌంటర్ నుంచి ఆహారం కోసం కుక్కలు మరొక కుక్కకు సహాయం చేస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రేజీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
పూనం ఆర్ట్ అకాడమీ ద్వారా Instagramలో భాగస్వామ్యం చేయబడిన ఓ వీడియోలో ఇద్దరు మహిళలు వృత్తం గీస్తున్నట్లు చూపబడింది. అనుకోని విధంగా అది 3డీ ఆర్ట్ అయిపోయింది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
మహారాష్ట్రలో గల నాసిక్‌లో నీటి కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. చుక్క నీటి కోసం ఓ మహిళ బావిలో దిగుతోన్న వీడియో ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
అంటార్కిటికా(Antarctica)లో పనిదినం చాలా కష్టతరంగా(Typical workday) ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజైన కొద్ది గంటల్లోనే విశేషమైన వ్యూస్ ను సంపాదించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
అమ్మాయిలా చీర కట్టుకుని హోయలు పోతూ డ్యాన్స్ చేశాడు ఓ యువకుడు. అతని శరీరం అమ్మాయిలా ఉండి గడ్డం మీసాలు ఉండటం..అందులోనూ అమ్మాయిలా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.