కెప్టెన్ మిల్లర్(Captain Miller) ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
సునిశిత్(Sunishith) మాటలు విన్న తారక్ ఫ్యాన్స్(NTR Fans) అతనిని వెతికి మరీ పట్టుకుని కాస్త డిఫరెంట్‌గా పనిష్మెంట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటానికి సునిశిత్‌తో హారతి ఇప్పించి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బెంగళూరులో వైఎస్ షర్మిల కలిసి అభినందనలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ప్రస్తావించారు.
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.
'ఫుల్ బాటిల్' మూవీ(Full Bottle Movie)లో మెర్క్యూరీ సూరీ అనే మాస్ ఆటో డ్రైవర్ పాత్రలో హీరో సత్యదేవ్ కనిపించనున్నారు. పోర్టు సిటీ కాకినాడ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ'(Ms Shetty Mr Polishetty Movie)కి సంబంధించిన అప్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ హతవిధి అంటూ సాగే పాటను మే 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.