తెగిపడిన చేతులు, కాళ్ళు, రక్తంతో తడిసిన శరీరాలు, వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తుల శరీరాలు... ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చిత్రాలు ఏదో చెబుతున్నాయి.
మెగాసార్ట్ చిరంజీవి భోళాశంకర్ మూవీ నుంచి భోళా మేనియా అనే సాంగ్ ఈ నెల 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ పాటకు సంబంధించిన ప్రోమోను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు.
సిద్దార్థ్ టక్కర్ మూవీ నుంచి రెయిన్ బో అనే సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. జూన్ 9వ తేదీన మూవీ రిలీజ్ కానుండగా.. సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) మరో సారి కిందపడ్డారు. కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(US Air Force Academy)లో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక(Graduation Ceremony)లో ఆయన పాల్గొన్నారు.
ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశంలో ఎక్కడైనా క్షిపణుల(missiles)ను వదలగలదని ఉక్రెయిన్ ప్రకటించింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
కొందరు దర్శకులు గీత దాటుతారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ ఇచ్చారు. మాట ఇచ్చి తప్పుతారని అన్నారు. దర్శకుడు పరశురామ్ గురించి అల్లు అరవింద్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.
భావోద్వేగాల కలయికగా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ విమానం మూవీ ట్రైలర్(vimanam trailer) తాజాగా విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ వీడియోను యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రిలీజ్ చేశారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని పితోర్‌ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు.