చిరంజీవి 'భోళాశంకర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు చిరు ఫుల్ గ్రేస్ స్టెప్స్ వేశారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా తమన్నా కనిపించనున్నారు.
వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్‌గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(wtc final 2023) ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. టైటిల్ డిసైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు(Australia players) టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
హీరో విశ్వక్ సేన్(Hero Viswaksen) చేతుల మీదుగా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'(Annapoorna Photo Studio Movie) నుంచి నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. 'ఓ ముద్దుగుమ్మ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్(Romantic Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
రెంటల్ బైక్/ సైకిల్ తీసుకునే ముందు ఆలోచించండి. మీకు ఎంత అవసరం ఉంటే అంత తప్పనిసరిగా రీఛార్జీ చేయండి. రీఛార్జీ అయిపోయిన తర్వాత సైకిల్/బైక్ ఆటోమేటిక్‌గా లాక్ పడి.. ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.
హీరోయిన్ అవికా గోర్ నటించిన '1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horror Of The Heart) అనే మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. ఈ సినిమాతో అవికా బాలీవుడ్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
కొత్త జెర్సీల్లో భారత్ క్రికెటర్లు మెరిశారు. మరో ఐదేళ్లకు బీసీసీఐతో అడిడాస్ కంపెనీ జెర్సీ స్పాన్సర్‌గా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తమ లోగోతో కొత్త జెర్సీలను విడుదల చేసింది.
కేరళకు చెందిన బస్సు డ్రైవర్ ముత్తుపాండి రిటైర్మెంట్ డే రోజు భావోద్వేగానికి గురయ్యారు. బస్సు స్టీరింగ్, గేర్ బాక్స్, ఇంజిన్, ముందు భాగానికి నమష్కరించి, ముద్దు పెట్టాడు.
పసి హృదయాల పనులు ఒక్కోసారి మదిని తట్టే ప్రయత్నాన్ని చేస్తాయి. మరి కొన్నిసార్లు చెక్కిలిగింతలు పెట్టేస్తాయి. అలాంటిదే ఇక్కడ జరిగింది. ఓసారి చూసేయండి మరి.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పలువురు కేంద్ర మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.