మూషిక జింక(Mouse Deer)లు సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని రెయిన్ ఫారెస్టులలో ఎక్కువగా కనిపించనున్నట్లు డైరెక్టర్ ధమ్‌షిల్ గన్వీర్ తెలిపారు. ఇవి ఇతర జింకలను చూస్తే సిగ్గుతో పారిపోతాయని, వీటి జాతి గురించి సమగ్ర అధ్యయనం జరగలేదని ఆయన అన్నారు.
వరంగల్ కాంగ్రెస్ కార్తకర్తల్లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేస్తుండగా గొడవ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రావడం లేదు. గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తొందరలో కదులుతున్న ట్రైన్(Running Train) ఎక్కడం చేస్తూ గాయాలపాలవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
'నేను స్టూడెంట్ సార్' మూవీ(Nenu Student Sir Movie) నుంచి రన్ రన్ (RUN RUN Lyrical) అంటూ సాగే ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్(Release) చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తోన్న సినిమా SSMB 28. ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ స్ట్రైక్ పేరుతో గ్లింప్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
స్వీటీ అనుష్క శెట్టి(anushka shetty) తదుపరి చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr shetty) నుంచి హతవిది(Hathavidi) లిరికల్ వీడియో రిలీజైంది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా యాక్ట్ చేస్తున్నారు. హీరో బాధను వ్యక్తపరుస్తున్న ఈ లిరికల్ వీడియో ఎలా ఉందో ఓసారి చూసేయండి మరి.
సాక్ష్యాలు లేకుండా అవినాష్ గారిపై ఆరోపణలు చేస్తున్నారని Roja ఈ సందర్భంగా పేర్కొన్నారు చంద్రబాబు తనకు అనుకులంగా లేకపోతే ఎవరినైనా హననం చేస్తారని వెల్లడించారు
ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుత రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.
'బడ్డీ' అనే మూవీ(Buddy Movie) ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి అల్లు శిరీష్(Allu sirish) రెడీ అయ్యాడు. తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు.
నరకాసుర మూవీ(Narakasura Movie) నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్(Glimps Video Viral) చేశారు. శివుడి నేపథ్యంలో కొన్ని సీన్స్ కట్ చేసి గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
ఆహాలో సింగింగ్ రియాలిటీ షో యొక్క ప్రస్తుత సీజన్ 2 దాని గ్రాండ్ ఫినాలే జూన్ 3, 4 తేదీల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రొమో వీడియోలో స్టైలిష్ స్టార్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి కీలక విషయం చెప్పారు.