ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలోనే శక్తివంతమైన రోజు గురుపుష్య యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఉస్తాద్ సినిమా(Ustaad Movie)కు ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఒక ఇన్స్పిరేషనల్, క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో కావ్య కళ్యాణ్ రామ్(Kavya kalyan Ram) హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ తో కలిసి హీరోయిన్ అనుష్క(Anuska) రిలీజ్ చేసింది.
గుక్కెడు నీళ్ల కోసం గుండెపగిలేలా ఏడ్చే బతుకులెన్నో మన దేశంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర నడిచి తాగటానికి నీరు తెచ్చుకుని జీవిస్తున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా నీటి సమస్య తాండవిస్తూనే ఉంది. గొంతు తడపడం కోసం ప్రాణాలను బిగపెట్టి పోరాటం చేస్తున్న తల్లులెందరో సుదూర ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తారు.
పొన్నాంబలం(Ponnambalam) చికిత్స తీసుకుంటున్న సమయంలో సాయం కోసం చాలా మందిని సంప్రదించారు. ఇటీవలె ఆయన కోలుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన వైద్యం కోసం రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేశారంటూ చెప్పుకొచ్చారు.
బ్రో మూవీ నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'బ్రో' మూవీలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన మనుషుల సంపద దాహాన్ని తీర్చేందుకే జీఓ 111ని రద్దు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఈ క్రమంలో జీవో 111 రద్దు చేయడం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుందని పేర్కొన్నారు.