»25th May 2023 Of This Month Is Guru Pushya Yoga A Powerful Day In Astrology
Guru Pushya Yoga: ఈ రోజు చాలా పవర్ ఫుల్..కోట్లు వస్తాయి
ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలోనే శక్తివంతమైన రోజు గురుపుష్య యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కోట్ల రూపాయలు వస్తాయని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.