SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గంలో 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 10,63,450 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది మంత్రి అన్నారు.

