KRNL: ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డిని ఏఐసీసీ సభ్యులు, కర్నూలు జిల్లా ఇంఛార్జ్, పాణ్యం కోఆర్డినేటర్ జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు మరియు రాబోయే కార్యాచరణపై చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

