అన్నమయ్య: మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ, ఎమ్మెల్యే నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

