WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ఇవాళ BRS మండల పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ZP వైస్ ఛైర్మన్ CH మురళిదర్, మాజీ MP, సారంగపాణి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం KCRను SIT పేరుతో రాజకీయ కక్షతో వేధింపులు గురిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి SIT విచారణ నిలిపివేయాలని అన్నారు.

