హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి 7వ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 60 ఏళ్ల టామ్ క్రూజ్ ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేశాడు.
గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
తీవ్రమైన సుడిగాలి(dust devil)లో చిన్నారి చిక్కుకోగా తక్షణమే ఎంపైర్(umpire saves) రక్షించారు. కొన్ని క్షణాలే సుడిగాలిలో ఉన్నా 10నిమిషాలు ఉన్నట్లు అనిపించిందని చిన్నారి తెలిపింది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ న్యూస్ ఎదురైంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి అంశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఆమెను అదుపులోకి తీసుకుని నంద్యాల పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతోపాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనస...