• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వీడియోలు

Bichagadu2: ‘బిచ్చగాడు 2’ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు2 మూవీ నుంచి వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

May 12, 2023 / 10:27 PM IST

Anni Manchi Sakunamule: ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

హీరో సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు.

May 12, 2023 / 10:07 PM IST

VJ Sunny: షూటింగ్‌లో వీజే సన్నీకి తగిలిన బుల్లెట్‌..వీడియో వైరల్

థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీల మధ్య ప్రోమో షూట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వీజే సన్నీకి గాయమైంది. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.

May 12, 2023 / 09:33 PM IST

Viral Video: తాబేలుకు కోపం తెప్పించిన మహిళ..వీడియో వైరల్

తాబేలుకు దాహం వేయగా ఓ మహిళ నీరు పోసింది. ఆ సమయంలో తాబేలు ఆ మహిళపై దాడికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

May 12, 2023 / 07:03 PM IST

Video Viral: సమంతకు తెలియకుండా ఇన్‌స్టా రీల్ చేసిన విజయ్ దేవరకొండ

'నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే' అంటూ ఖుషీ మూవీ లిరిక్స్ ‌కు తగ్గట్టు సమంత(Samantha)తో విజయ్ దేవరకొండ రీల్ చేశాడు. అయితే సమంతకు తెలియకుండా ఈ రీల్ చేసినట్లు విజయ్ (Vijay devarakonda) తెలిపాడు.

May 12, 2023 / 04:45 PM IST

Live: శ్రీమహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

విజయవాడలో శ్రీ మహాలక్ష్మి యజ్ఞంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం

May 12, 2023 / 11:08 AM IST

Dr Naveen Kanikaram: సైనస్ ను వెంటనే తగ్గించే అద్భుత చిట్కాలు..!

సైనస్ వెంటనే తగ్గాలంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయని డాక్టర్ నవీన్ కనికరం చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో చుద్దాం.

May 12, 2023 / 09:20 AM IST

Guru Paramparaam: విష్ణు సహస్త్ర నామం చదివాను- నా జీవితం మారిపోయింది

విష్ణు సహస్త్ర నామం అనుకోకుండా ఒక రోజు చదవితే తన జీవితం మారిపోయిందని గురూజీ చెబుతున్నారు. అయితే ఎలా మారిపోయింది అసలు ఏంటీ మ్యాటర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 12, 2023 / 07:43 AM IST

Errabelli మజాకా.. చెట్టు ఎక్కి కల్లు ముంత తీసుకొచ్చి, ఆపై సేవించి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరక తాటి చెట్టు ఎక్కి తాటి కల్లు ఉన్న ముంతను తీసుకొచ్చారు. తర్వాత కూర్చీలో కూర్చిని గ్లాస్ తాటి కల్లు తాగారు.

May 11, 2023 / 06:30 PM IST

Ustaad Bhagat Singh ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. ఈసారి ఫెర్మార్మెన్స్ బద్దలైపోద్ది అంటోన్న పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

May 11, 2023 / 05:15 PM IST

Health Tips: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా లేదా అనే దానిపై చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈ వీడియోలో దాని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ చుద్దాం.

May 11, 2023 / 09:19 AM IST

Guru Paramparaam: ఈ ఒక్క పని చేయకండి..లేదంటే పాపం పదింతలు అవుతుంది

మీ జీవితంలో ఆ ఒక్క పని చేయకండని గురుజీ స్వామి చెబుతున్నారు. లేదంటే పాపం పదింతలు అవుతుందని అంటున్నారు. ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకోండి.

May 11, 2023 / 07:10 AM IST

Delhi Metro : మెట్రోలో మూతి మూతి నాక్కుంటూ బరితెగించిన జంట..వీడియో వైరల్

ఢిల్లీ మెట్రోలో ప్రేమికులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

May 10, 2023 / 05:55 PM IST

Imran Khan: పాక్‌లో చెలరేగిన అల్లర్లు..1000 మంది అరెస్ట్

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్ లో భారీగా సైన్యం మోహరించింది.

May 10, 2023 / 04:47 PM IST

Pawan Kalyan: పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేనాని

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.

May 10, 2023 / 04:20 PM IST