పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అవినీతి కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారని ఖాన్ సహాయకుడు ఫవాద్ చౌదరి అతని అరెస్టు గురించి చెప్పారు....
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ రానే వచ్చింది. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన ట్రైలర్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు.
‘మీరు పరిణతి చెందిన వ్యక్తి కదా? మరి ఇలా చేయిని లాగవచ్చునా? ఇది సరికాదు’ అర్జిత్ ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి ఆ యువతి క్షమాపణలు చెబుతూ ఉంది. కానీ అర్జిత్ తగ్గలేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సౌత్ ఇండియన్ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు భారీ అంచనాల చిత్రం కుషీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈరోజు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం నా రోజా నువ్వే అనే పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఆకస్మాత్తుగా మీకు మెడ నరాలు లాగడం లేదా మెడ చుట్టూ తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే వాటికి కూడా ఓ కారణముందని డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ(Kalyan Kumar Varma) చెబుతున్నారు. ఇంకా అలాంటి లక్షణాలకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయంలో అదే జరిగింది. ఆయన చిన్నతనంలో బలంగా కోరుకున్నది పెద్దయ్యాక సాధించాడు. అదేెంటో ఇప్పుడు చుద్దాం.
సెలబ్రిటీస్‌కు ఉండే డిమాండ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లతో ప్రముఖ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయించడం కోసం కోట్ల రూపాయలు ఇస్తుంటాయి బడా కంపెనీలు. ఇక సినిమాల రెమ్యూనరేషన్స్ వందల కోట్ల వరకు ఉంటుంది. అలాంటి హీరోలతో పెళ్లిలలో డ్యాన్స్ చేయించాలంటే.. ఎంత ముట్టజెప్పాలో హృతిక్ రోషన్(Hrithik Roshan)ను చూస్తేనే అర్థం అవుతోంది.
ట్రెడ్ మిల్ పై నడుస్తూ వ్యాయామం చేశారు. సాధారణంగా ట్రెడ్ మిల్ పాటలు వింటూ చేస్తారు. కానీ మమతా బెనర్జీ ప్రత్యేకత చాటారు. తన ప్రత్యేక జాతికి చెందిన కుక్కను పట్టుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేశారు.