»Pulling Neck Nerves Causes Of Cramps Around The Neck Dr Kalyan Kumar Varma Aig Hospital Hear Hit Tv Health
Dr Kalyan Kumar Varma: మెడ నరాలు లాగడం, మెడ చుట్టూ తిమ్మిర్లకు కారణాలు?
ఆకస్మాత్తుగా మీకు మెడ నరాలు లాగడం లేదా మెడ చుట్టూ తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే వాటికి కూడా ఓ కారణముందని డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ(Kalyan Kumar Varma) చెబుతున్నారు. ఇంకా అలాంటి లక్షణాలకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.