అంతిమ తీర్పు(Anthima Theerpu) చిత్రం నుంచి ప్రముఖ సింగర్ మంగ్లీ(mangli) పాడిన టిప్పా టిప్పా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో చూసిన పలువురు సూపర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోను చూసేయండి మరి.
సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.
బెంగళూరు(bangalore)లో ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) ఆదివారం రోజున తన మెగా రోడ్‌షోను ముగించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఈ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో ఓ హోటల్‌కు చేరుకోవడానికి డెలివరీ బాయ్ స్కూటర్‌పై ఎక్కి ప్రయాణించారు. హెల్మెట్ పెట్టుకుని రాహుల్ బైక్ పై ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు భైరవ కోన మూవీ' (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది.
కాంగోలో నదుల నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. వందల ఇళ్లు నెలమట్టం కాగా..ఇప్పటివరకు 203 మంది మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
మీరెప్పుడైనా 12 ఏళ్లకే కండలు తిరిగిన బాడీ కల్గిన వ్యక్తిని చుశారా? లేదా అయితే ఈ వీడియోలో చూసేయండి. ఈ బాలుడు చిన్నప్పటి నుంచే ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభించాడంటా. ఇక తర్వాత అదే క్రమంలో అలవాటుగా మారి రోజు చేయడం ప్రారంభించడని తెలుస్తోంది. దీంతో ఆ పిల్లాడి బాడీకి సిక్స్ ప్యాక్స్ వచ్చాయి.
పంజాబ్ అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో శనివారం అర్ధరాత్రి ‘పేలుడు’ సంభవించింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమృత్‌సర్‌లో భయాందోళనలు వ్యాపించాయి. అనేక మంది పర్యాటకులు, భక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి గాజు ముక్కలు పగిలిపోవడం వల్లే గాయాలు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సారాగర్హి సరాయ్ పార్కింగ్ దగ్గర నుంచి పేలుడు సంభవించింది. దీంతో ఐదు నుంచి ఆరుగురికి గాయాలయ్యాయి....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న జరిగిన మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచుల తర్వాత విరాట్ కోహ్లీ, గంగూలీ కరచాలనం చేుసుకన్నారోచ్. ఆ వీడియోను మీరు కూడా చూడండి మరి.
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ లైవ్‌లో స్టేజ్‌పై పాట పాడాడు. ఆయన పాడిన పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)' పై భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్, హరీష్ శంకర్ కలిసి 2012లో గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. పవన్ అభిమానిగా పవర్ స్టార్‌ను పవర్ ప్యాక...