ఈ రోజుల్లో చాలా మంది యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం చాలా వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు బస్సుపై కాలుపెట్టి విన్యాయాలు చేయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల కాగా... ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(MLC Kavitha husband Anil) అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) బురద(mud)లో కూరుకుపోయింది. అయితే దానికి 100 మందికిపైగా సిబ్బందితోపాటు ఓ జేసీబీతోపైకి లేపారు.
నాగ చైతన్య.. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సినిమాల కన్నా రిలేషన్ షిప్స్ వార్తలు అవుతున్నాయి. శోభితతో కలిసి తిరుగుతూ దొరికిపోయాడు. ఇప్పుడు తన క్రష్ మాత్రం మార్గట్ రాబీ అంటున్నాడు.
సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, జబర్దస్త్ రాఘవ, వైవా హర్ష, పృథ్వీ, ధనరాజ్ వంటి పలువురు కమెడియన్లు యాక్ట్ చేసిన భువన విజయం మూవీ(Bhuvana Vijayam movie) ట్రైలర్(trailer) ఈరోజు విడుదలైంది. ఈ వీడియో చూస్తే భావోద్వేగాలు, సస్పెన్స్, కామెడీతో కూడిన చిత్రం మాదిరిగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
ప్రస్తుతం సోషల్ మీడియా.. విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ అంటూ హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికేటర్ అండ్ ఐపీఎల్ టీమ్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుత...