• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వీడియోలు

DK Shivakumarకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ ను ఢీకొట్టిన గద్ద

ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గద్ద ఢీకొట్టింది. వేగంగా గద్ద ఢీకొట్టడంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. వెంటనే అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందకు దించారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.

May 2, 2023 / 04:25 PM IST

Kohli Vs Gambhir: కోహ్లీ, గంభీర్‌పై బీసీసీఐ సీరియస్..ఇద్దరికీ భారీ జరిమానా

కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

May 2, 2023 / 02:02 PM IST

CM KCRకు పంట నష్టం శాంపిల్ పంపించిన షర్మిల.. అడ్డుకున్న పోలీసులు, హై టెన్షన్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంట నష్టం శాంపిల్‌ను వాహనంలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల పంపించారు.

May 2, 2023 / 02:02 PM IST

Rohitను ఛీట్ చేసిన సంజు శాంసన్.. అదీ ఔట్ కాదు

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఛీట్ చేశాడు.

May 1, 2023 / 05:00 PM IST

HEAT Movie: ‘హీట్’ మూవీ ట్రైలర్ రిలీజ్

కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హీట్ అనే సినిమా(HEAT Movie) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. H.E.A.T ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్ అంటూ వస్తోన్న ఈ సినిమాతో వర్ధన్, స్నేహా ఖుషిలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

May 1, 2023 / 03:12 PM IST

Car Bonnetపై 3 కి.మీ తీసుకెళ్లి.. ఆ కారు ఎంపీది కాగా.. డ్రైవర్ డ్రింక్ చేసి

ఢిల్లీలో ఓ వ్యక్తిని కారు బానెట్‌పై 3 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడు. ఆ కారు ఎంపీది కాగా.. కారు డ్రైవర్ మద్యం సేవించాడని బాధితుడు చెబుతున్నాడు

May 1, 2023 / 12:22 PM IST

Paleru నుంచి పోటీ చేస్తా.. మే డే వేడుకల్లో షర్మిల ప్రకటన

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు.

May 1, 2023 / 11:15 AM IST

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి లేటెస్ట్ అప్‌డేట్..వీడియో రిలీజ్

పవన్ (Pawan Kalyan) తో మరోమారు స్టెప్పులు వేయించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ అయిపోయారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్(Devisri prasad) ఈ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

April 30, 2023 / 09:16 PM IST

Dhee Dance Master Chaitanya: ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్..సెల్ఫీ వీడియో వైరల్

ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dance show Dhee)లో కొరియోగ్రాఫర్ (Choreographer)గా ఉన్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య(Dance Master Chaitanya) సూసైడ్ చేసుకున్నాడు.

April 30, 2023 / 07:35 PM IST

Narakasura Teaser: నరకాసుర టీజర్ రిలీజ్..డైలాగ్స్ అదుర్స్

పలాస(Palasa) హీరో రక్షిత్(Hero Rakshit) నటిస్తున్న తాజా చిత్రం నరకాసుర(Narakasura Movie). ఈ సినిమా నుంచి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది.

April 30, 2023 / 04:26 PM IST

Viral Video: మ్యాచ్ కోసం వెళ్లి.. ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్

ఢిల్లీ(delhi)లో నిన్న జరిగిన IPL 2023.. 40వ మ్యాచులో అభిమానుల మధ్య ఒక తీవ్రమైన ఫైట్(fight) జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచులో భాగంగా ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.

April 30, 2023 / 11:02 AM IST

Depression: డిప్రెషన్ ఎందుకు వస్తుంది? తగ్గాలంటే ఇలా చేయండి!

పలు సందర్భాలలో మీకు చాలా డిప్రెషన్(Depression) వస్తుందా? దానిని ఎలా తగ్గించుకోవాలో కూడా తెలియడం లేదా? అయితే ఈ వీడియో చూసి పరిష్కారం తెలుసుకోండి మరి.

April 30, 2023 / 07:56 AM IST

Bhagavan: ప్రతి రోజు ఉదయం ఈ పాట వినండి ఆరోగ్యంగా ఉంటారు!

ప్రతి రోజు ఉదయం ఈ పాట వినండి ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే ఆ సాంగ్ ఏంటో ఈ వీడియోలో చుద్దాం.

April 30, 2023 / 07:24 AM IST

Miss Shetty Mr Polishetty : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

April 29, 2023 / 09:22 PM IST

International Dance Day 2023: రాం చరణ్, హృతిక్ ఈ స్టెప్పులు చుశారా?

నేడు(ఏప్రిల్ 29) అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవం. ఈ క్రమంలో నృత్యం గురించి తెలుసుకోవడంపాటు డ్సాన్స్ చేస్తే మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లుగా తయారవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల డ్యాన్సులను ఇప్పుడు చుద్దాం.

April 29, 2023 / 04:49 PM IST